Home » Indus Waters Treaty
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలు విధించింది. IWTని నిలిపివేసింది.
సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా సస్పెండ్ చేసేందుకు వీలు లేదా..? ఆర్టికల్ 62 ఏం చెబుతోందంటే..
పాక్ వ్యవసాయ, విద్యుత్ రంగాలపై తీవ్ర ప్రభావం
పాక్ ఆయువుపట్టుపై దెబ్బ కొట్టిన భారత్
సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా పాకిస్థాన్ లో వ్యవసాయ రంగంపైనే కాకుండా ఆ దేశ విద్యుత్ సరఫరాపైకూడా ప్రభావం చూపుతుంది.
పాక్ కావాలనే కిషన్‌గంగ, రాట్లే ప్రాజెక్టులపై తరచూ వివాదాలు చేస్తోంది.
టిబెట్ లో ప్రారంభమై భారతదేశం, పాకిస్థాన్ రెండింటి గుండా ప్రవహించే సింధు నదీ వ్యవస్థ, అప్ఘనిస్థాన్, చైనాలోని కొన్ని ప్రాంతాలను కూడా తాకుతుంది.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న భారత ప్రభుత్వం.. రెండు దేశాల మధ్య సింధూ జలాల ఒప్పందం కింద దక్కిన నదీ జలాల్లోని భారత వాటా నీటిని పాకిస్తాన్ కు ప్రవహించకుండా ఆపెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తాజాగ�