Home » Industrial influx
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఐదు పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.