Home » induvadana
శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ఇందువదన’.. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్నారు. .
ఇందువదన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. చర్చకు దారితీసింది. ఇందులో హీరో హీరోయిన్ బోల్డ్‌గా కనిపించడమే కారణం.