Home » #INDvNZ ODI
బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసిన వీడియోలో ధోని కొబ్బరి బోండా తాగుతూ టీం సభ్యులతో ముచ్చటిస్తున్నారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, తదితర టీం సభ్యులు ధోనితో సంభాషిస్తున్నారు.
మూడో వన్డేలో టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. భారత్ ప్రధాన బౌలర్లు సిరాజుద్దీన్, షమీలకు విశ్రాంతినిచ్చింది. వారి స్థానంలో ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్ కు అవకాశం కల్పించింది. న్యూజిలాండ్ జట్టు తుది జట్టులో ఒక మార్పు చేసింద�