Home » #INDvsAUSTestMatch
ఆస్ట్రేలియాతో గురువారం నుంచి అహ్మదాబాద్‌లో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ భారత్‌కు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు నేరుగా చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది.
IND vs AUS 3rd Test Match : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఆసీస్ 76 పరుగులుచేస్తే మూడో టెస్టులో విజయం సాధించినట్లే. ఆస్ట�
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో టెస్టు పూర్తయిన అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్లాడు. వ్యక్తిగత కారణాల నిమిత్తం ఆయన ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లినట్లు తెలిసింది.
రెండో టెస్టులోనూ ఆసీస్ ఓడిపోయింది. ఆరు వికెట్ల తేడాతో రెండో టెస్టులో భారత్ జట్టు విజయం సాధించింది. అయితే, రెండో టెస్టుకు ముందు ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇండియా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు రెండు ప్లాన్లు అమలు చేయాలని భావించారు. అనుకున్నట్లుగా ఆస
IND vs AUS Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా చేధించింది. రెండో టెస్టు ప్లేయర్ ఆఫ్ ద అవార్డు జడేజాకు దక�
ఇండియా వర్సెస్ ఆసీస్ రెండో టెస్టు మ్యాచ్‌లో భాగంగా రెండోరోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయింది.
శ్రేయాస్ అయ్యర్ విషయంపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ అయిదు రోజులు ఆడగలిగే స్థితిలో ఉంటే తుది జట్టులోకి వస్తాడని తెలిపాడు. శ్రేయాస్ ఫిట్నెస్ సాధించినందుకు సంతోషంగా ఉందన్న ద్రవిడ్.. �
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. రెండో మ్యాచ్ 17నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 1న ప్రారంభం కావాల్సి మూడో టెస్ట్ �
IND vs AUS 1st Test Match: ప్రతిష్టాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని టీమిండియా ఘనంగా ఆరంభించింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో మూడు రోజు