Home » IndVsEng 5th Test
బర్మింగ్ హామ్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ (5వ టెస్ట్) మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇంగ్లండ్ కు భారీ టార్గెట్ నిర్దేశించింది.
బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ (5వ టెస్ట్) మ్యాచ్ లో టీమిండియా పట్టు సాధించే దిశగా సాగుతోంది. భారత్ ఆధిక్యం 200 పరుగులు దాటింది.(IndiavsEngland)
భారత్, ఇంగ్లండ్ మధ్య బర్మింగ్ హామ్ లో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. భారత బౌలర్లు రాణించారు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. (IndvsEng 5thTest)
ఇంగ్లండ్ ఓ దశలో 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా, బెయిర్ స్టో దూకుడుతో కోలుకుంది. బెయిర్ స్టో సెంచరీ చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లో బరిలోకి దిగిన బెయిర్ స్టో 119 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు.(Bairstow Century)
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ కు వరుణుడు పదేపదే అడ్డు తగులుతున్నాడు. శనివారం రెండో రోజు ఆట మరోసారి వాన కారణంగా నిలిచిపోయింది.(IndVsEng 5th Test Rain)