Home » infections spread
కరోనా వైరస్ దేశంలో మళ్లీ రెచ్చిపోతోంది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు భారీగా పెరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల�