-
Home » Infinix Note 40 Pro 5G
Infinix Note 40 Pro 5G
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
April 18, 2024 / 04:58 PM IST
Infinix Note 40 Pro 5G First Sale : వినియోగదారులు రూ. 5వేల విలువైన ప్రీ-ఆర్డర్ బెనిఫిట్స్ పొందవచ్చు. కొత్త ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్+256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ రూ.21,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయొచ్చు.
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్!
March 24, 2024 / 10:18 PM IST
Infinix Note 40 Pro 5G : వచ్చే ఏప్రిల్లో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్కు సంబంధించి ధర, ఫీచర్లు వివరాలను ఫ్లిప్కార్ట్ రివీల్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.