Home » Infinix Smartphones
Infinix Smart 8 Plus : ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. భారత మార్కెట్లో రూ.7వేల లోపు సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు. ఫీచర్లు, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Infinix New Smartphones : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి.