Home » Infinix Zero 30 5G
ఏది ఎవరికి బెస్ట్? మరి మీ బడ్జెట్‌కు సరిపోయే 4 బెస్ట్ ఫోన్లు ఏవో చూద్దాం..
Best Camera Smartphones : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఈ నవంబర్ 2023లో రూ.25వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని టాప్ ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ, ఐక్యూ జెడ్7 ప్రో 5జీ, రియల్‌మి నార్జో 60 ప్రో ఉన్నాయి.
Infinix Zero 30 5G : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 108MP ట్రిపుల్ రియర్ కెమెరాలతో ఇన్ఫినిక్స్ జీరో 30 5G ఫోన్ లాంచ్ అయింది. సెప్టెంబర్ 2 నుంచి ప్రీ-ఆర్డర్లు కూడా మొదలయ్యాయి.
Infinix Zero 30 5G Pre-Orders : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వచ్చే సెప్టెంబర్ 2న ఇన్పినిక్స్ జీరో 30 5G ఫోన్‌పై ప్రీ-ఆర్డర్లు మొదలు కానున్నాయి. లాంచ్‌కు ముందే ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి.
Infinix Zero 30 5G Launch : ఇన్ఫినిక్స్ జీరో 30 5G ఫోన్ వచ్చేస్తోంది. అధికారిక లాంచ్‌కు ముందే స్పెషిఫికేషన్లు లీకయ్యాయి. బ్లూటూత్ SIG సర్టిఫికేషన్ లిస్టింగ్ చేసింది.