Home » Infinix Zero Flip Features
Infinix Zero Flip Launch : కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ అక్టోబర్ 17న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్సెట్ ప్రపంచవ్యాప్తంగా బ్లోసమ్ గ్లో, రాక్ బ్లాక్ కలర్వేస్లో లాంచ్ కానుంది.