Home » influenza virus
తలను వెచ్చగా ఉంచుకోవడం ద్వారా, తలపై బాగం కప్పి ఉంచటం ద్వారా జలుబు రాకుండా నివారించవచ్చని చాలా మందికి నమ్మకం ఉంటుంది. తలను వెచ్చగా ఉంచడం వల్ల అల్పోష్ణస్థితి , ఇతర జలుబు సంబంధిత అనారోగ్యాలను నివారించవచ్చనేది వాస్తమే.
కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన అంటువ్యాధి స్వైన్ఫ్లూ. కొంతకాలంగా దేశంలో స్వైన్ఫ్లూ కేసులు పెద్దగా నమోదు కాలేదు. అందులోనూ మరణాలు ఇంకా తక్కువ. అయితే, తాజాగా కేరళలో స్వైన్ఫ్లూ మరణం నమోదైంది.