Home » Infosys employees
పనితీరు ఆధారంగా ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది.
Infosys Campus Recruitment : టాప్ ఐటీ దిగ్గజమైన ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15వేల నుంచి 20వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Infosys Employees : వర్క్ ఫ్రమ్ ట్రెండ్ ముగిసింది.. టెక్ కంపెనీలన్నీ ఆఫీసు మంత్రం జపిస్తున్నాయి. ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ కూడా తమ ఉద్యోగులను వారంలో 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని తెగేసి చెప్పేసింది