injured heavily

    మురళీ మోహన్ కోడలుకు యాక్సిడెంట్: అపోలోలో చికిత్స

    April 19, 2019 / 04:35 AM IST

    రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ కోడలు, రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప కారు శుక్రవారం ఉదయం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఆమె కారు ప్రమాదానికి గురి కాగా ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత

10TV Telugu News