Hyderabad2 years ago
సికింద్రాబాద్‌లో సెట్విన్ బస్సు బీభత్సం
సికింద్రాబాద్ : సెట్విన్ బస్సు బీభత్సం సృష్టించింది. ఏకంగా ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న వారికి గాయాలయ్యాయి. మందు కొట్టి డ్రైవింగ్ చేశాడని ప్యాసింజర్స్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సికింద్రబాద్‌లో చోటు చేసుకుంది. జనవరి...