injuries boy

    ఆర్టీసీ బస్సులపై రాళ్ల దాడి : బాలుడికి గాయాలు 

    October 5, 2019 / 06:50 AM IST

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో బస్సులు పోలీస్ సెక్యూరిటీతో నడిపిస్తోంది. ఈ క్రమంలో పోలీస్ సెక్యూరిటీతో వికారాబాద్ జిల్ల

10TV Telugu News