Home » Injury to the leg
హీరోయిన్ రాయ్‌లక్ష్మీ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ సినిమా కోసం నీటి లోపల యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో రాయ్‌లక్ష్మీ గాయపడ్డారు.