Home » Inox multiplexes
మల్టీప్లెక్స్ వ్యవస్థ మరియు పాప్కార్న్ రేట్స్ గురించి డైరెక్టర్ తేజ్ మరోసారి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. PVR మల్టీప్లెక్స్ చైర్మన్ని డిబేట్ కి రమ్మంటు సవాలు కూడా విసిరాడు.
ప్రముఖ ఆన్ లైన్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం, మల్టిపెక్స్ ఐనాక్స్ సేవలపై సైబర్ క్రైంలో ఫిర్యాదు నమోదైంది.