Home » input costs
Honda: జపనీస్ ఆటో మేజర్ కంపెనీ హోండా.. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచాలని కంపెనీ డీలర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇండస్ట్రీ వర్గాలు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అన్ని వాహనాలపైనా ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం Honda Amaze ధర రూ.6.17లక్షలుగా ఉండగా..