Home » Insect
వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. వీటినిని తొలిదశలోనే అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
వర్షాకాలంలో క్యాబేజి సాగంటే రైతుకు రిస్కుతో కూడుకున్నపని. ఎందుకంటే ఈ పంటల సాగుచేసే భూముల్లో నీరు నిల్వ వుండకూడదు. ఏ మాత్రం నీరు నిల్వ వున్న వేరుకుళ్లు తెగులు ఉధృతి వల్ల మొక్కలు చనిపోయే అవకాశం వుంది.
ఈ కాండం తొలుచు కీటకాన్ని చూసి పాషా కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
గోలీ సైజు కాయ దశలో ఒక్కొక్క గొంగళి పురుగు ఒకటి కన్నా ఎక్కువ కాయలకు నష్టం కలుగచేస్తాయి.
ఆముదం పొడి మొక్కజొన్న గింజలతో కలిపి ముక్కు పురుగు నుంచి రక్షించుకోవచ్చును. పరాద్ అనే ఆయుర్వేద బిళ్ళలను క్వింటాలకు 4 చొప్పున ఉంచితే పిండిపురుగు, తుట్టెపురుగు, మొక్కజొన్న, ముక్కు పురుగు, మసి పురుగులను నివారించవచ్చును. లేదా క్వింటాలుకు 50 గ్రా. �