Home » Insects and Pests Management in Cotton Crop
పత్తి ఎదిగే దశలోనే కలుపు అవరోదంగా మారుతోంది. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి.
రసాయన ఎరువుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.తెగుళ్లు ఆశించిన మొక్కలను పీకివేయాలి. రెక్కల పురుగుల కోసం పంటలో లింగాకార పుట్టలను ఏర్పాటు చేయాలి.