Home » Inspector Sudhakar
అంబర్పేట్ ఇన్స్పెక్టర్పై కేసు నమోదు
హైదరాబాద్ అంబర్ పేట్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ పై కేసు నమోదు అయింది. ల్యాండ్ వ్యవహారంలో సుధాకర్ పై వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.