Home » inspiring story
బయట నుంచి ఇంటికి వచ్చిన ఆ తండ్రి ఇంకా బైక్ దిగనేలేదు. అంతలోనే ఆనందంతో వచ్చిన కూతురు.. నాన్నను ఆత్మీయంగా కౌలిగించుకుంది. కూతురు సాధించిన విజయం తెలుసుకుని ఆ తండ్రి కళ్లలో ఆనంద భాష్పాలు..
కుటుంబం కోసం తల్లి పడ్డ కష్టాన్ని చూసాడు. ఆమ ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు. అందుకోసం కొడుకుగా తన బాధ్యత నెరవేర్చాడు. అందరి మన్ననలు పొందాడు. ట్విట్టర్ యూజర్ ఆయుష్ గోయల్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.
విధి ఆమె పాలిట శాపంగా వేధించినా ఆమె విధిని జయించింది. ఆమె మేధస్సు ముందు దృష్టిలోపం కూడా తలవంచింది. కోటి రూపాయల విజేతగా ఎన్నో హృదయాలను గెలుచుకున్నారు.