-
Home » Insta User
Insta User
ఇన్స్టా యూజర్లకు బిగ్ అలర్ట్.. 1.75 కోట్ల మంది డేటా లీక్? వెంటనే ఇలా చేయండి..
January 10, 2026 / 08:48 PM IST
భారీ డేటా ఉల్లంఘన జరిగింది. దాదాపు 17.5 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యింది. సున్నితమైన వివరాలు ఇప్పుడు డార్క్ వెబ్ ఫోరమ్లలో చక్కర్లు కొడుతున్నాయి.