Home » Instagram chatting
సుష్మిత రాహుల్‌ను ఇలా అడిగింది.. నిద్రమాత్రలు తీసుకున్న తర్వాత చనిపోవడానికి ఎంత సమయం పడుతుందో చూడండి. కరణ్ నిద్రమాత్రలు కలిపిన భోజనం తిని మూడు గంటలు అయింది. కానీ, వాంతులు లేవు.. అతను ఇంకా చనిపోలేదు.