Home » Instagram Feed
Instagram Blend : ఇన్స్టాగ్రామ్ DM ద్వారా షేర్ చేసిన ఏదైనా రీల్ బ్లెండ్ ఫీడ్‌లో ఆటోమాటిక్‌గా అప్డేట్ అవుతుంది. రీల్స్ చూస్తున్నప్పుడు మెసేజ్ బార్ నుంచి చాట్ చేయవచ్చు లేదా ఎమోజీలతో నేరుగా రియాక్ట్ అవ్వొచ్చు.
Instagram down : ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ (Instagram down) సర్వీసులు కొన్ని గంటల పాటు స్తంభించిపోయాయి.