-
Home » Instagram influencer dies
Instagram influencer dies
ప్రాణం తీసిన ట్రోలింగ్.. చీరలో అబ్బాయి రీల్, ఆ కామెంట్లు తట్టుకోలేక ఆత్మహత్య, ఏమని కామెంట్స్ చేశారంటే
November 25, 2023 / 12:50 AM IST
Instagram influencer Pranshu : ప్రన్షు అబ్బాయి అయినా చీరకట్టు, మేకప్ లో అచ్చం అమ్మాయిలా కనిపించాడు. ఓ రీల్ చేసి ఇన్ స్టాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోకి మంచి స్పందనే వచ్చింది. ఏకంగా 4వేల కామెంట్లు వచ్చాయి.