-
Home » Instagram influencer Saheli Rudra
Instagram influencer Saheli Rudra
రద్దీగా ఉన్న రైలులో భోజ్‌పురి పాటకు యువతి డ్యాన్స్.. ఈ ట్రెండ్ ఆపండి అంటూ నెటిజన్లు ఫైర్
November 8, 2023 / 05:30 PM IST
మెట్రోలు, స్టేషన్లలో రీల్స్ చేయడం ట్రెండ్‌గా మారిపోయింది. తాజాగా వెస్ట్ బెంగాల్లో ఓ యువతి రద్దీగా ఉన్న రైలులో డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. రీల్స్ చేయడం నిషేధించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.