Home » Instagram New App for Reels
Instagram New App for Reels : నివేదికల ప్రకారం.. టిక్‌టాక్ అమెరికాలో సంక్షోభం నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ షార్ట్-వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ రీల్స్ కోసం సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టనుంది. అదేగానీ వస్తే.. ఇక రీల్స్ రప్పా రప్పా చేసుకోవచ్చు..