Home » Instagram Videos
ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది? తెలుగు సినిమా పాటలు పాడితే? .. ఎలా ఉంటుందో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్ చూడండి.
మీరు వంట చేస్తుంటారా? అయితే ఉల్లిపాయను ఎన్ని సెకండ్లలో చిన్నచిన్న ముక్కలుగా చేస్తారు.. ఉల్లిపాయ పైపొట్టు తీయడానికే 30 సెకండ్లు పడుతుంది కదూ..
నలుగురు మహిళలు ఒకే రకమైన చీరలు ధరించి ముఖంపై ముసుగు వేసుకున్నారు. వారిలో చిన్నారి తల్లి కూడా ఉన్నారు.
ఇన్స్టాగ్రామ్ నుంచి వెబ్వెర్షన్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్లలోనే కాదు.. డెస్క్టాప్ వెబ్ వెర్షన్లో కూడా ఫొటోలు, వీడియోలు పోస్టు చేసుకోవచ్చు.