Home » instagram
టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఆయన భార్య ధన శ్రీ వర్మ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
Instagram Location Feature : వినియోగదారులు తమ లైవ్ లొకేషన్‌ను ఒక గంట వరకు షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ (DM)లో లొకేటింగ్ షేరింగ్ ఫీచర్‌ను అందిస్తుంది.
Instagram Profile Cards : ఈ ప్రొఫైల్ కార్డ్ ద్వారా మీ ప్రొఫైల్‌ను ఎక్కువ మందితో షేర్ చేయొచ్చు. తర్వాత మీరు మీ యూజర్ నేమ్ షేర్ చేయడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Whatsapp Tech Tips : వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. రెండు బిలియన్లకుపైగా యాక్టివ్ నెలవారీ యూజర్లతో వాట్సాప్ అనేక మంది iOS, Android ఫోన్ యూజర్లకు కొత్త ఫీచర్లను అందిస్తోంది.
Instagram Video Notes : ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు ఇప్పుడు వీడియోలను నోట్స్‌గా షేర్ చేయవచ్చు: కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Instagram New Update : ఈ స్టిక్కర్ ఆప్షన్లతో పాటు ఇన్స్టాగ్రామ్ కొత్త ఫాంట్లు, యానిమేషన్లు, రీల్స్, స్టోరీలలో ఎఫెక్ట్‌లను కూడా ప్రవేశపెట్టింది. అప్డేట్ చేసిన టెక్స్ట్ టూల్ వివిధ రకాల కొత్త ఫాంట్లను అందిస్తుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే విశ్వక్ సేన్ ఇటీవల కొన్ని రోజుల క్రితం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసేసాడు.
Meta AI Users : మెటా ఏఐ కూడా "ఇమాజిన్" అనే ప్రత్యేకమైన ఫీచర్‌ను కలిగి ఉంది. వినియోగదారులు వారి చాట్ల నుంచి నేరుగా ఏఐ రూపొందించిన ఫొటోలను క్రియేట్ చేయొచ్చు.
విచక్షణా జ్ఞానంతో మంచి చెడు తేడా గ్రహించగల స్వీయ నియంత్రణ పాటించగల పరిస్థితుల్లో ఉన్న మనమే.. ఇలా మారిపోయాం అంటే.. ఇక వేటికైనా ఇట్టే ఆకర్షితులయ్యే చిన్నారుల పరిస్థితి ఏంటి?
Elon Musk : మీ పిల్లలు జాగ్రత్త..! తల్లిదండ్రులకు ఎలాన్ మస్క్ హెచ్చరిక..!