Hyderabad2 years ago
OMG : మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన బాలుడు
శంషాబాద్-హైమద్ నగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండాకాలం దాహం వేస్తోంది. దీంతో మంచినీరు అనుకుని యాసిడ్ తాగిన ఓ చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సంవత్సరం వయస్సున ఆజాం అనే...