Intelligence Bureau Recruitment

    ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగ ఖాళీల భర్తీ

    October 13, 2023 / 11:41 AM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన విద్యాసంస్ధ నుండి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, దృవపత్రాల పరిశీలిన , మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

10TV Telugu News