-
Home » Intensifies Vigil
Intensifies Vigil
తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో నిఘా ముమ్మరం
November 30, 2023 / 01:28 AM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో పోలీసుల నిఘాను ముమ్మరం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు గురువారం జరగనున్న తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఏపీ పోలీసులు నిఘాను పెంచారు....