Home » Inter Results 2025
10tv.inలో ఇలా చెక్ చేసుకోండి ..
ఈ పరీక్షలకు 9.5 లక్షల మందికిపైగా హాజరయ్యారు.
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది.
పరీక్షల ఫలితాలు వచ్చాక tgbie.cgg.gov.inలో చూసుకోవచ్చు.