Inter Supplementary Exam

    మే 16 నుండి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు

    April 19, 2019 / 03:43 PM IST

    తెలంగాణలో ఇంటర్ మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం ఇంటర్ అధికారులు రిలీజ్ చేశారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో వెలువరించారు. మే 16వ తేదీ నుండి మే 27 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతు�

10TV Telugu News