Intercropping in Cabbage

    క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటల్లో అంతరపంటల సాగు

    January 9, 2024 / 02:11 PM IST

    Intercropping in Cabbage : మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ నీటి వినియోగం.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నాడు పార్వతీపురం మన్యం జిల్లా, గరుగుబిల్లికి చెందిన రైతు పాతిన లక్షణరావు.

10TV Telugu News