Interesting criticism On Congress

    కేసీఆర్ అంటే నమ్మకం .. కాంగ్రెస్ అంటే నాటకం : హరీశ్ రావు

    October 27, 2023 / 12:32 PM IST

    కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని సూచించారు. ప్రజల కోసం ఆలోచించే నేత కావాలన్నారు. అటువంటి నమ్మకాన్ని కేసీఆర్ ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో కూడా ఓట్లు వేసి కేసీఆర్ ను మరోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు.

10TV Telugu News