Home » internal fight
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య సీట్ల పంపకాల అంశం తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్లో బీజేపీని ఓడించాలని ఎస్పీ భావించింది. కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు ఉంటుందని అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
చాలా మంది ఎమ్మెల్యేల పేర్లను కాంగ్రెస్ తొలి జాబితా నుంచి తొలగించింది. దానిపై సాహూ స్పందిస్తూ.. కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు
ఆ స్థానాల్లో పార్టీలో బలమైన వ్యక్తులుగా ఉన్నవారు ఎన్నికల్లో రెబల్స్ గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో జరగబోయే నష్టాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.