Home » International media
పాక్‌లో టెర్రరిస్టుల మరణాల వెనుక ఇండియా హస్తం ఉందంటూ ది గార్డియన్ పత్రిక ఇటీవల కథనం రాసింది.
తాలిబన్లు అమెరికా మధ్య ఉన్న రహస్య స్నేహం బయటపడింది. అమెరికా అత్యున్నత నిఘా సంస్థ సిఐఏ డైరెక్టర్ విలియం జే బర్న్స్ కాబూల్ లో తాలిబన్ అగ్ర నేత ముల్లా బరదార్‌ను కలిశారు.
కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడంలో భారత్ విఫలమయిందని అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. ఆక్సిజన్ అవసరాలను ప్రభుత్వాలు పసిగట్టలేకపోయాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.