International pop star

    టాప్‌లెస్ న్యూడ్ ఫొటోతో రిహానా.. దుమారం రేపుతున్న ట్వీట్

    February 16, 2021 / 03:12 PM IST

    Rihanna: రైతుల ఆందోళనపై కొద్ది రోజుల క్రితం ట్వీట్ చేసి కేంద్ర ప్రభుత్వం, సెలబ్రిటీల నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంది. ఎట్టకేలకు అంతర్గత విషయాన్ని రాజకీయం చేయొద్దని చెప్పడంతో సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి రచ్చ లేపేందుకు రెడీ అయింది. మెడలో గణ�

10TV Telugu News