Education and Job1 year ago
ఇంటర్నేషనల్ వర్సిటీల ఆఫర్.. ఫ్రీ-ఆన్‌లైన్ కోర్సులు మీకోసం..
కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ శ్రేణి యూనివర్సిటీలు సహా పలు వర్సిటీలు ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి....