Home » International Women's Day 2022
మహిళలకు గొప్పదనం చాటుచెబుతూ..స్పెషల్ స్లైడ్స్తో గూగుల్ డూడుల్ ప్రశంసలు తెలిపింది.
మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో అందిస్తున్న సేవల గురించి గుర్తు చేసుకునే రోజే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD).
తర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో సేవలందించిన మహిళలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మంగళవారం బహరంగ సభ నిర్వహించనున్నారు.
Governor Tamilisai : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదన్నారు.