Home » INTERNATIONAL YEAR OF MILLETS
రాగిని ఖరీఫ్ లో జూలై నుంచి ఆగష్టు వరకు, రబీలో నవంబరు మాసాల్లో సాగుచేస్తారు. వేసవి పంటగా కూడా సాగుచేయవచ్చు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా వుండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధరకూడా అంతంత మాత్రంగా వుండేది.
ఖరీఫ్, రబీ సీజన్లలో ఏదో ఒక పంట కాలం , కరవు బారిన పడుతోంది. వర్షాల మధ్య విరామం పెరిగింది. పైరు నిలదొక్కుకునే వీలుకలగడం లేదు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలవల్ల దిగుబడులు క్షీణిస్తున్నాయి. 34 శాతం భూములకు నీటి సౌకర్యం ఉన్నా వర్షాలులేక, ప్రాజెక్టుల నీరు
ఈ ఏడాది మిల్లెట్స్ సాగుకు పెద్ద పీఠ వేశాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో పలు మండలాల్లో ఈ మిల్లెట్స్ సాగును ప్రారంభించారు. జిల్లాలో 2007 నుంచి పనిచేస్తోన్న సబల అనే స్వచ్చంద సంస్థ... జిల్లాలో ప్రక్రతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వ�