ప్రముఖ ఆన్ లైన్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం, మల్టిపెక్స్ ఐనాక్స్ సేవలపై సైబర్ క్రైంలో ఫిర్యాదు నమోదైంది.
ప్రముఖ మూవీ టికెటింగ్ అప్లికేషన్లు, వెబ్ సైట్లు.. బుక్ మై షో, పీవీఆర్ ల చీటింగ్ బయటపడింది. జనాలను అడ్డంగా దోచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. వారు చేస్తున్న మోసం పేరు.. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ....