Home » interruption
హైదరాబాద్ నగర శివారులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఏపీలో 108 కాల్ సెంటర్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. సాంకేతిక కారణాలతో
SBI Customers: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులకు ఓ హెచ్చరిక జారీచేసింది. తమ ఖాతాదారులకు చెందిన కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడనుందని ప్రకటించింది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా వినియోగదారులకు తెలిపింది.
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని నిన్న ఆయనపై కేసు నమోదైంది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ముఖ్య గమనిక చేసింది. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తొమ్మిది ప్రధాన ఉద్యోగ సంఘాలు మార్చి 15, 16 తేదీల్లో సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. సమ్మె కారణంగా ఆ రెండు రోజులూ సాధారణ బ్యాంకు కా�