Emergency Number : 108 కాల్ సెంటర్ సేవలకు అంతరాయం

ఏపీలో 108 కాల్ సెంటర్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. సాంకేతిక కారణాలతో

Emergency Number : 108 కాల్ సెంటర్ సేవలకు అంతరాయం

Emergency Number

108 Emergency Number : ఏపీలో 108 కాల్ సెంటర్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. సాంకేతిక కారణాలతో అర్థరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజామున 4 గంటల 108 కాల్ సెంటర్ పని చేయదని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 108 నంబర్‌కు ప్రత్యామ్నాయంగా 08645 660208, 8331033405 నంబర్లు అందుబాటులో ఉండనున్నాయి. 108 సేవలను వినియోగించుకోదలిచిన వారు ఈ రెండు నంబర్లకు కాల్‌ చేయాలని అధికారులు సూచించారు.