Home » intestine transplant
షార్ట్ గట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 40 ఏళ్ల ఓ రోగి ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చేరాడు.
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో లాపాజ్ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఏడాదిన్నర పాపకు పెద్దపేగు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలో ఈ తరహా ఆపరేషన్ ఇదే మొదటిది కావడం గమనార్హం.