Home » intimate wedding
టాలీవుడ్ హీరో రానా ఓ ఇంటివాడయ్యాడు. తన బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలికాడు. దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. రామానాయుడు స్టూడియోలో 2020, ఆగస్టు 08వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల ముహూర్తంలో మిహికా మెడలో ‘బాహుబలి’ స్టార్ రానా మూడు ముళ్లు వేశారు. క�