National1 year ago
పిఎఫ్ ఖాతాదారులకు షాక్…8ఏళ్ల కనిష్ఠానికి వడ్డీ రేట్లు తగ్గింపు
ప్రస్తుత ఆర్థికసంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 8.5శాతానికి తగ్గించినట్లు EPFO(ఎంప్లాయిస్ ఫ్రావిడెంట్ ఫండ్ఆర్గనైజేషన్)గురువారం(మార్చి-5,2020)ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.5శాతానికి (15 బేసిస్...